Lok Sabha Elections 2019 : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!! || Oneindia Telugu

2019-04-11 165

Lok sabha polls started in telangana state. Telangana CM KCR couple will vote at his own village Chintamadaka and his son KTR the working president of TRS will vote in Banjarahills nandi nagar . Governor narasimhan couple will utilise thier votes in Somjiguda .
#LokSabhaElections2019
#cmkcr
#ktr
#banjarahills
#Governor
#chandrababu
#jagan
#devineniuma
#ntr
#alluarjun
#nani

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు.
ఏపీ ప్రతిపక్ష నేత జగన్.. పులివెందులలోని ప్రభుత్వ పాఠశాలలో తన ఓటును వినియోగించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఉండవల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అభ్యర్థి నాదేండ్ల మనోహర్..తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంలో రేణుకా చౌదరి ఓటు వినియోగించుకున్నారు.